butter naan recipe By , 2017-07-04 butter naan recipe Here is the process for butter naan making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: గోధుమపిండి – అరకేజీ,ఉప్పు – రుచికి సరిపడినంత,,పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు,బేకింగ్‌ పౌడర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌,బటర్‌ – 1 కప్పు, Instructions: Step 1 గోధుమపిండిలో ఉప్పు, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి బాగా కలపాలి.  Step 2 అందులో నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై తడిబట్ట కప్పి అరగంట సేపు బాగా నాననివ్వాలి.  Step 3 తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా వత్తాలి. పెనంపై సన్నటి మంటపై గానీ, ఓవెన్‌లో గానీ వీటిని కాల్చుకోవాలి. Step 4 పెనంపై కాల్చేటప్పుడు రోటీని చేత్తో మరింత వెడల్పుగా లాగి మడతలు పెడితే బావుంటుంది.  Step 5 కాల్చిన వెంటనే దానిపై వెన్న పూస్తే చాలు. అంతే బటర్‌ నాన్ రెడీ దాన్ని ప్లేట్ లో సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add