chocolate samosa recipe By , 2017-08-13 chocolate samosa recipe Here is the process for chocolate samosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: మైదా - పావుకేజీ,,డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా.,,ఉప్పు - చిటికెడు,,చాక్లెట్ బార్ - 6,,డ్రైఫ్రూట్స్ ముక్కలు - అరకప్పు, వెనిలా ఎసెన్స్ - మూడు చుక్కలు,,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలిపిన తరవాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి.  Step 2 డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కనుంచుకోవాలి.  Step 3 బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.  Step 4 చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. *ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.      
Yummy Food Recipes
Add