Nuvu pindi avkaya By , 2018-04-25 Nuvu pindi avkaya Here is the process for Nuvu pindi avkaya making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 25min Ingredients: మామిడికాయలు - 12,,కారం - అరకేజి,,ఉప్పు (మెత్తనిది) - అరకేజి,,నూనె - ముప్పావుకేజి,,వేగించిన నువ్వు (పప్పు) పిండి - అరకేజి., Instructions: Step 1 మామిడికాయల్ని (చెక్కుతోపాటే) ముక్కలుగా తరుక్కోవాలి.  Step 2 ఒక పాత్రలో నువ్వుపిండి, కారం, ఉప్పు కలపాలి.  Step 3 ఇందులో ముక్కల్ని వేసి మిశ్రమం బాగా పట్టేలా కలపాలి.  Step 4 తర్వాత కాచి చల్లార్చిన నూనె వేసి జాడీకెత్తుకోవాలి. రుచిగా ఉందని నువ్వుపిండి ఆవకాయను మరీ ఎక్కువగా తినకుండా మోతాదుగా ఆస్వాదించాలి          
Yummy Food Recipes
Add