steamed fish chutney By , 2018-05-23 steamed fish chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty steamed fish chutney making in best way. Prep Time: 15min Cook time: 30min Ingredients: ఎముకలు లేని చేప 350 గ్రా (పాం ప్లేట్ లేదా సీర్),తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు,పూదీనా ఆకులు కప్పు,కొత్తిమీర తరుగు కప్పు,వేపించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు(ఈ మూడు కలిపి నూరి ఉంచాలి),పచ్చిమిర్చి 6,అల్లం 2 సెం.మీల ముక్క,వెల్లుల్లి 8 రెబ్బలు,మెంతులు టీ స్పూన్ (ఈ మూడు మెత్తగా నూరి ఉంచాలి),నిమ్మరసం 1 కప్పు,ఉప్పు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 క్లీన్ చేసి చేప ముక్కలను బాగా కడిగి ఆరబెట్టాలి Step 2 ఉప్పు, మిరియాల పొడి రెండు వైపులా జల్లి, పైన నూరిన అన్ని మసాల ముద్దలను, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తురుము, నిమ్మరసం, ఉప్పు అన్నీ ఒక డిష్లో కలిపి ఆ చెట్నీని  చేప ముక్కలకు రెండు వైపులా పట్టించాలి Step 3 అరటి ఆకులో లేదా అల్యూమినియమ్ ఫాయిల్ పీస్ లో పెట్టి అందంగా పార్సిల్స్ చేసి కుక్కర్ గిన్నెలో పెట్టి  తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. Step 4 చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కేరళ కోప్పల్ ప్రాంతాలలో చేస్తారు. రైస్ లోకి బాగుంటుంది.
Yummy Food Recipes
Add