shark curry By , 2018-05-23 shark curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty shark curry making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: సొరచేప కిలో,ఉల్లిపాయలు 2,అల్లం వెల్లుల్లి 2 టీ స్పూన్లు పేస్ట్,పసుపు టీ స్పూన్,గరమ్ మసాల 1 టీ స్పూన్,నూనె 1 కప్పు,ఉప్పు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 సొరచేపను బాగా కడిగి క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకోవాలి Step 2 ఒక గిన్నెలో నీళ్ళు పోసి ముక్కలకు కొంచెం ఉప్పు వేసి ఉడికించి  జల్లెడలో వేసి నీరు తీసి, చల్లారనివ్వాలి Step 3  ముక్కలను చర్మాన్ని తీసి మాంసాన్ని మెత్తగా చేయాలి Step 4  బాండీలో నూనె వేడి చేసి ఉల్లితరుగు, పసుపు, కారం, ఉప్పు అన్ని వేసి కలిపి సారచేప ముద్దను వేసి ఫ్రై చేసి గరమ్ మసాల పొడి వేసి తీసి డిష్ లో తీసి సర్వ్ చేయండి.
Yummy Food Recipes
Add
Recipe of the Day