chicken liver tikka recipe By , 2017-09-14 chicken liver tikka recipe Here is the process for chicken liver tikka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: లివర్‌ - పావుకేజి,ఉప్పు- తగినంత,నూనె- 1 టేబుల్‌ స్పూన్‌,అల్లంవెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు,పసుపు - చిటికెడు,కారం- 3 చెంచాలు,ధనియాలపొడి- 2 చెంచాలు,ఉల్లిపాయలు - 2,పచ్చిమిర్చి - 3,కొత్తిమీర - 1కట్ట,గరంమసాలా- 2 టీస్పూన్లు (దాల్చిన చెక్క, యాలుకులు, లవంగాలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.), Instructions: Step 1 లివర్‌ను శుభ్రపరుచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసు పు, కారం, ధనియాలపొడి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి నీళ్ళు అన్నీ ఇంకి పోయే వరకు బాగా ఉడకనివ్వా లి.  Step 2 ఒక బాండీలో నూనె పోసి బాగా మరిగిన త ర్వాత ఈ ఉడికిన లివర్‌ను అందులో వేసి ఎర్ర గా వేగిన తర్వాత, గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.  Step 3 వేడి వేడి లివర్‌ టిక్కా రెడీ.            
Yummy Food Recipes
Add