Sago Vada By , 2018-05-20 Sago Vada Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Sago Vada making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: సగ్గుబియ్యం అరగ్లాసు,బియ్యపు పిండి అరగ్లాసు,శనగపిండి రెండు స్పూన్లు,పచ్చి మిర్చి ఆరు,ఉప్పు తగినంత,జీరా ఒక టీ స్పూన్,పెరుగు ఒక గ్లాసు,నూనె కానీ నెయ్యి కాని 150 గ్రా, Instructions: Step 1 ప్రొద్దునే సగ్గుబియ్యమును పెరుగులో నానపెట్టి, మెత్తగా నానేలా చేయాలి Step 2 తరువాత బియ్యపుపిండిని కలిపి, ఉప్పు, పచ్చి మిర్చి, జీరా, శనగపిండి, అన్నీ మెత్తగా కలిపి, గారెల మాదిరిగ గుండ్రంగా చేసి నూనెలోవేయించాలి. Step 3 వేడిగా తింటే బాగుంటాయి.
Yummy Food Recipes
Add