vankaya bajji By , 2018-03-21 vankaya bajji Here is the process for vankaya bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: వంకాయలు పెద్దవి - 4,నూనె - 6 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 10,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,నానబెట్టిన చింతపండు - కొద్దిగా,కొత్తిమీర - కొద్దిగా,ఆవాలు - టీస్పూను,జీలకర్ర - టీ స్పూను,మినపప్పు - టీ స్పూను,శనగపప్పు - టీ స్పూను,ఎండు మిర్చి - 10,ఉల్లి తరుగు - అర కప్పు,కరివేపాకు - రెండు రెమ్మలు,నువ్వుల పొడి - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి. Step 2 చల్లారిన తరువాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి. Step 3 తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. Step 4 వంకాయ గుజ్జును మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి.   Step 5 ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒకొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలా కలపాలి.    Step 6 చివరిగా ఉల్లి తరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.   Step 7 సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.   Step 8 అంతే నోరూరించే వంకా బజ్జీ రెడీ.   Step 9 ఇందులో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day