Tomoto Dosa By , 2018-02-17 Tomoto Dosa Here is the process for Tomoto Dosa making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 15min Ingredients: బియ్యం : కప్పు,మినపపప్పు : పావుకప్పు,టమాటోలు : పండిన టమాటోలు రెండు మీడియం సైజ్ వి,జీలకర్ర : 1 స్పూను,ఇంగువ : కొద్దిగా (ఇష్టంలేని వారు తీసివేయవచ్చు), Instructions: Step 1 బియ్యం, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి.  Step 2 ఉదయం ఈ పిండిలో జీలకర్ర, టమాటోలను గ్రైండ్ చేసి ఆ గుజ్జును కలిపి దోసెలలాగా వేసుకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.      
Yummy Food Recipes
Add