kothimbir vadi recipe By , 2017-07-03 kothimbir vadi recipe Here is the process for kothimbir vadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: శనగపిండి/ బఠాణీ పిండి- 1కప్పు,బియ్యప్పిండి- 2 టేబుల్ స్పూన్లు,నీరు- సరిపడా,కొత్తిమీర తరుగు- 1/2 కప్పు,వేయించిన నువ్వులు- 1టేబుల్ స్పూన్,నిమ్మరసం-1 టేబుల్ స్పూన్,అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి-1టేబుల్ స్పూన్,బేకింగ్ సోడా -1/4 టీ స్పూన్,కారం 1/2 టేబుల్ స్పూన్,పసుపు-1/2 టేబుల్ స్పూన్,గరమ్మసాల-1/2 టీ స్పూన్,ఉప్పు- తగినంత,నూనె-సరిపడా, Instructions: Step 1 ఒక బౌల్లో బఠాణి పిండి, బియ్యప్పిండి వేసి గోరువెచ్చని నీటితో ఉండలు లేకుండా కలుపుకోవాలి.  Step 2 ఇందులో వేయించిన నువ్వులు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, అల్లం, పచ్చిమిర్చి, కారం, పసుపు, గరం మసాల, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 3 ప్రషర్ కుకర్లో రెండు కప్పులు నీరు పోసి కుక్కర్ ప్లేట్ను ఉంచి దానిపై బఠాణి మిశ్రమం ఉన్న బౌల్ని ఉంచి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టి పదిహేడు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 4 ఈ మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి చేత్తో ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.  Step 5 ఒక పాన్ పై కొద్దిగా నూనె వేసి ఒక్కో ముక్కనీ బంగారు రంగు వచ్చేవరకూ వేయిస్తే కొతింభీర్ వడి రెడీ!      
Yummy Food Recipes
Add