All Mix Fruit Raitha recipe By , 2018-06-12 All Mix Fruit Raitha recipe Here is the process for All Mix Fruit Raitha making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: పెరుగు 2 కప్పులు,,జీరాపొడి 1 టీ స్పూన్,,కాస్నర్,పంచదార కొంచెం,,అరటి పండ్లు 2 చక్రాలుగ కట్ చేయాలి.,యాపిల్ -1,,గ్రేప్స్ 50 గ్రా గింజలు లేనివి,పైనపిల్ ముక్కలు 2,చక్రాలు,,కమల పండు 1,,ఖీరా 1,,నిమ్మకాయ 1,ఉప్పు 1/2 స్పూన్, Instructions: Step 1 యాపిల్ పీలర్ తో తరగాలి తురుము మాదిరిగా.  Step 2 అరటిపండ్లు చక్రాలు, నిమ్మకాయ రసం, ఉప్పు, అన్నీ కలిపి ఒక బౌల్ లో వేసి పంచదార, ఖీరా, పండ్ల ముక్కలు, గ్రేప్స్, పెరుగు  అన్నీ కలిపి, జీరా పొడి జల్లి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day