Kajjikayalu By , 2018-05-11 Kajjikayalu Here is the process for Kajjikayalu making .Just follow this simple tips Prep Time: 1hour 35min Cook time: 35min Ingredients: మైదా - 500గ్రా.,,నెయ్యి - 100గ్రా.,,ఉప్పు -చిటికెడు,,చక్కెర -350గ్రా.,,కొబ్బరికాయలు-2,,గసగసాలు -100గ్రా.,,పుట్నాల పప్పు- 150గ్రా.,,యాలకులు -5గ్రా.,,ఆయిల్‌- తగినంత, Instructions: Step 1 మైదాపిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల పిండి లా కలపండి.  Step 2 ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయించిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసగసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల  పొడి కలివి పక్కన ఉంచండి. Step 3 ముందుగా కలివి సిద్ధం చేసుకున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూరీల్లా వత్తి, దాని మధ్యలో బాణలిలో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్రమాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. Step 4 అర్ధ చంద్రాకారంలో వస్తుంది. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి.    Step 5 ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు.    Step 6 ఇలా తయారయిన కజ్జికాయలను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.                
Yummy Food Recipes
Add