Saggubiyyam Vadalu recipe By , 2017-06-05 Saggubiyyam Vadalu  recipe Here is the process for Saggubiyyam Vadalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: సగ్గుబియ్యం : 1 కప్పు,మైదా : మూడు టేబుల్ స్పూన్లు,బియ్యపుపిండి : అరకప్పు,పెరుగు : 1 కప్పు,మజ్జిగ : రెండు,ఉల్లిపాయ : ఒకటి,పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్,కరివేపాకు : గుప్పెడు,జీలకర్ర : టీ స్పూన్,వంట సోడా : చిటికెడు,ఉప్పు : తగినంత,నూనె : వేయించటానికి సరిపడా, Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని ఐదుః గంటలు మజ్జిగలో నానబెట్టాలి. Step 2 తరువాత వీటికి పైన చెప్పిన ఉల్లిముక్కలు, మిర్చిపేస్తూ, జీలకర్ర, పెరుగు, వంటసోడా, ఉప్పు, కరివేపాకు ముక్కలు, మైదా, బియ్యపుపిండి, కొత్తిమీర తరుగు, అల్లం రసం అన్ని కలిపి ముద్దలా చెయ్యాలి. Step 3 స్టవ్ మీద నూనె వేడిచేయ్యాలి, సగ్గుబియ్యపు ముద్దని చిన్న చిన్నఉండలుగా చేతిలోకి తీసుకోని వడలుగా వత్తి కాగే నూనెలో దోరగా వేపాలి. అంతే వేడివేడి సగ్గుబియ్యం వడలు రెడి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day