Pepper Chicken Roast By , 2018-04-30 Pepper Chicken Roast Here is the process for Pepper Chicken Roast making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్ - అరకేజి,,మిరియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు,,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,,పసుపు - ఒక టీస్పూన్,,ఉప్పు, నూనె - తగినంత., Instructions: Step 1 చికెన్ ముక్కల్ని ఉప్పు నీళ్లలో ఉడికించాలి.  Step 2 కడాయిలో నూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి ఐదు నిమిషాలసేపు వేగించి ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమిషాల వేగించాలి. వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add