Aloo Tikki recipe By , 2017-08-26 Aloo Tikki recipe Here is the process for Aloo Tikki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉడికించిన బంగాళ దుంపలు - 3,బ్రెడ్‌ - రెండు స్లైసులు,పచ్చిమిరపకాయలు - 2,కొత్తి మీర - కొద్దిగా,కారం - కొద్దిగా,ఉప్పు - కొద్దిగా, Instructions: Step 1 బంగాళ దుంపలను మెత్తగా చిదిమి అందులో పచ్చి మిరపకా యలు, కొత్తిమీర కారం, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ స్లైస్‌లను నీళ్ళలో ముంచి తీసి, నీటిని పిండేయాలి.   Step 2 ఆ మెత్తని బ్రెడ్డుని పై మిశ్రమంలో కలిపి దీనితో టిక్కాలను చేసి, పెనం మీద నూనె వేసి, వేయించాలి. సాస్‌ లేదా చట్నీతో తింటే ఎంతో రుచిగా వుంటుంది.              
Yummy Food Recipes
Add