Aloo Fry By , 2018-04-28 Aloo Fry Here is the process for Aloo Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళదుంపలు - 4,కారం - తగినంత,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత, Instructions: Step 1 బంగాళదుంపలు పొట్టు తీసి సన్నగా తరగాలి.  Step 2 తరువాత నీటిలో కడగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక బంగాళదుంపల ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి.  Step 3 మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి.  Step 4 కారం కాక పోయినా అందులో పప్పుల పొడుము కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.       
Yummy Food Recipes
Add