Dosakaya curry recipe By , 2018-04-27 Dosakaya curry recipe Here is the process for Dosakaya curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దోసకాయలు - 250 గ్రా.,టమోటాలు - 100 గ్రా.,ఉల్లిపాయలు - 100 గ్రా.,అల్లం - చిన్న ముక్క,నూనె - 150 గ్రా.,ఆవాలు - ఒక స్పూన్,జీలకర్ర - ఒక స్పూన్,కరివేపాకు - కొంచెం,పసుపు - ఒక స్పూన్,కారం పొడి - ఒకటిన్నర స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మొదట దోసకాయలను, ఉల్లిపాయలను , టొమాటలను, అల్లంను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి.  Step 3 అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దోసకాయ, అల్లం ముక్కలను వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.  Step 4 అనంతరం టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు వేసి ఐదు నిముషాలు నూనెలోనే ఉడకనివ్వాలి.    Step 5 చివరిగా కొంచెం నీటిని చేర్చి మరో రెండు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే దోసకాయ కూర రెడీ.               
Yummy Food Recipes
Add
Recipe of the Day