Kanda Pachadi By , 2018-01-04 Kanda Pachadi Here is the process for Kanda Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కంద పావుకేజీ,,పచ్చిచింతకాయలు వంద గ్రా,,ఎండుమిర్చి-పదహారు,,ఎండుకొబ్బరి తురుము-ఐదు చాలు, ఆవాలు, జీలకర్ర రెండూ కలిపి ఐదు చెంచాలు,,మినప్పప్పు, సెనగపప్పు రెండూ కలిపి ఐదుచెంచాలు,,బెల్లం-పావుకప్పు, నూనె-అరకప్పు,,కొత్తిమీర కట్ట,,ఉప్పు తగినంత,,పసుపు-చెంచా,,ఇంగువ-అరచెంచా,,మెంతులు-రెండుచెంచాలు, పచ్చిమిర్చి ఆరు,,పెరుగు అరకప్పు., Instructions: Step 1 పెరుగులో ఉప్పు, పసుపు వేసుకుని కందముక్కలు వేయాలి. కాసేపయ్యాక పెరుగు పిండేసి ముక్కల్ని విడిగా తీసిపెట్టుకోవాలి.  Step 2 బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి ఎండుమిర్చి, తాలింపు దినుసులు, మెంతుల్ని వేయించి పెట్టుకోవాలి. Step 3 అందులో కొన్ని తాలింపుగింజల్ని విడిగా తీసుకోవాలి. చింతకాయల్ని శుభ్రంగా కడిగి దంచుకోవాలి.  Step 4 బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి కందముక్కలు, చింతకాయ మిశ్రమాన్ని వేసి మగ్గనివ్వాలి.    Step 5 ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి కాసేపయ్యాక దింపేయాలి.   Step 6 కావాలనుకుంటే మరికాస్త ఉప్పు వేసుకుని.. అన్నింటినీ మిక్సీ పట్టి చివరగా బెల్లం తురుము, కొబ్బరికోరు చేర్చితే సరిపోతుంది. మిగిలిన తాలింపు దినుసుల్ని పైన కలపాలి.          
Yummy Food Recipes
Add