venna janthikalu recipe By , 2017-07-18 venna janthikalu recipe Here is the process for venna janthikalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యంపిండి -అరకేజీ,కారం -ఒక టీ స్పూన్,పసుపు -అర టీ స్పూన్,వెన్న -రెండువంద లు గ్రాములు,వాము-ఒక టేబుల్ స్పూన్,మినపప్పు-యాభయ్ గ్రాములు,నూనె-వేయించడానికి సరిపడా,ఉప్పు-కొద్దిగా,కొత్తిమీర-రెండురెమ్మలు, Instructions: Step 1 స్టవ్వెలిగించి కడాయిపెట్టుకునివేడి చేసుకోవాలి. అందులో మినపప్పువేసిలో ఫ్లేమ్లో అయిదు నిమిషాల వరకువేయించాలి. Step 2 వేయించిన మినపప్పునుచల్లార్చి మిక్సి జార్లోకి తీసుకొనిమెత్తచేసుకోవాలి. Step 3 grindచేసుకున్నపిండిని ఒకప్లేట్ లోజల్లించుకోవాలి. Step 4 బియ్యంపిండిలో మిక్సిపట్టినమినపప్పునువేసుకోవాలి. Step 5 స్టవ్ వెలిగించి ఒకగిన్నెపెట్టి అందులో వెన్నవేసిబాగాకాగాబెట్టాలి.అడినురగ వచ్చేంత వరకు కాగినవెన్ననుపిండిలో వేసుకోవాలి. Step 6 తర్వాతపసుపు,కారంఉప్పు,వామువేసుకోవాలి. కొత్తిమీరనుబాగాచిన్నగాకట్చేసిఅందులోవేసిపిండిలోపదార్దాలను బాగాకలిసేలాకలుపుకోవాలి. Step 7 పొడిపొడిగవచ్చినతర్వాతకొంచెంనీరుకలుపుకునిజంతికలపిండిలబాగాకలుపుకోవాలి Step 8 జంతికల గొట్టంలో నక్షత్రపు ఆకారంలోఉన్నమరనుపెట్టి మనం వేయించుకునే గరిటెను బోర్లించి దానిపైన రౌండ్గ అనుకుని వేడి అయిన నూనెలోతిప్పివేసుకోవాలి. మీడియం మ్లోపెట్టిరెండువైపులావేయించుకోవాలి  
Yummy Food Recipes
Add