chettinad chicken recipe By , 2017-09-16 chettinad chicken recipe Here is the process for chettinad chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్- 500 గ్రా,మిరియాలు-15 గ్రా,కొత్తి మీర -2 కట్టలు,గరం మసాలా- 5గ్రా,అల్లం వెల్లుల్లి- 4టీ స్పూన్లు,నూనె- 50మీ.లీ,నిమ్మకాయ-ఒకటి,ఉల్లిపాయలు- 100 గ్రా,టమోటాలు- 100 గ్రా,పెరుగు-ఒక కప్పు,ఉప్పు-తగినంత,కారం-2 టీ స్పూన్స్,కరివేపాకు-ఒక కట్ట, Instructions: Step 1 చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి. Step 2 తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద,నిమ్మకాయరసం,తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.  Step 3 తరువాత స్టవ్ మీద ఉంచిన గిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లి. Step 4 ముద్దను ,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.    Step 5 ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి,కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.   Step 6 చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా ,కరివేపాకు వేసి,దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి.    Step 7 అంతే చెట్టినాడు చికెన్ రెడీ .            
Yummy Food Recipes
Add
Recipe of the Day