stuffed papad By , 2018-01-05 stuffed papad Here is the process for stuffed papad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: ఉల్లిపాయలు - రెండు (మీడియం సైజులో ఉండేవి),,బంగాళాదుంపలు - నాలుగు (మీడియంలో సైజులో ఉండేవి),,టొమాటోలు - మూడు (చిన్నవి),,చీజ్ - మూడు టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి - రెండు,,కొత్తిమీర తరుగు - పావు కప్పు,,చాట్ మసాలా - చిటికెడు, Instructions: Step 1 అప్పడాలను సన్నని మంట మీద కాల్చాలి. అవి మరీ గట్టిపడకుండానే తీసేయాలి. అంటే కరకరలాడేలా కాల్చకూడదన్న మాట.  Step 2 కొన్ని సెకన్ల పాటూ కాల్చేసి అవి వంగి పోకుండా అప్పడాల కర్రతో రోల్‌లా చుట్టేయాలి.  Step 3 ముందే బంగాళాదుంపలను ఉడికించి ముద్దలా చేసుకోవాలి.  Step 4 అందులో చీజ్ తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి ఉల్లి తరుగును బాగా వేయించాలి.   Step 5 ఇప్పుడు ముందుగా రోల్ లా చుట్టుకున్న అప్పడంలో బంగాళాదుంప ముద్ద వేయాలి.    Step 6 దానిపై ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు వేసి పైన చాట్ మసాలా చల్లాలి. అంతే స్టఫ్డ్ అప్పడాలు రెడీ అయినట్టే.          
Yummy Food Recipes
Add