Carrot Juice By , 2018-02-22 Carrot Juice Here is the process for Carrot Juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: క్యారెట్ : మీడియం సైజ్ ది ఒకటి,యాలకులు : రెండు,పొదీనా : కొద్దిగా, Instructions: Step 1 క్యారెట్ ను శుభ్రం చేసుకుని, చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి Step 2 తరువాత యాలకులు, పొదీనా వేసి మరోసారి మిక్సీ తిప్పి తీసుకొని వడపోసి త్రాగవచ్చు.  Step 3 రుచి కోసం కొద్దిగా పంచదార, చల్లదనం కోసం కొద్దిగా ఐస్ కలుపుకోవచ్చు.    
Yummy Food Recipes
Add