anjeer dry fruit juice By , 2018-02-28 anjeer dry fruit juice Here is the process for anjeer dry fruit juice making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 10min Ingredients: అంజీర్‌ డ్రైఫ్రూట్స్‌ – 4అంజీర్‌,,నీరు – 1 కప్పు,,బెల్లం – 1టేబుల్‌ స్పూన్ ,,యాలకులు – 3,,అల్లం – కొన్ని ముక్క,,తులసి ఆకులు – 10 ఆకులు, Instructions: Step 1 అంజీర్‌ని ఒకకప్పు నీటిలో దాదాపు రెండు గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కలపాలి.  Step 2 మరో కప్పు నీటిలో బెల్లం వేడిచేసి తులసి ఆకులు, యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి.  Step 3 గంట తర్వాత బెల్లం నీటిని వడకట్టి, చిదిమిన అంజీర్‌ నీటిలో కలుపుకుంటే తాగడానికి అంజీర్‌ జ్యూస్‌…….యమ్మి……. యమ్మి…….. యమ్మి….గా రెడీ.                
Yummy Food Recipes
Add