Carrot, coriander, soap soup By , 2018-07-04 Carrot, coriander, soap soup Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Carrot, coriander, soap soup making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: నాలుగు వందల గ్రాముల క్యారెట్‌ ముక్కలు,,అరకప్పు తరిగిన కొత్తిమీర,,రెండు టీస్పూన్ల చొప్పున సోంపు,,నూనె,,కొన్ని మిరియాలు,,ఒకటి తరిగిన ఉల్లిపాయ,,ఆరు కప్పుల నీళ్లు,,ఒక టీస్పూన్‌ మీగడ,,తగినంత ఉప్పు., Instructions: Step 1 ఒక గిన్నెలో నూనె పోసి మిరియాలు, సోంపు, ఉల్లిముక్కలు వేసి అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి.  Step 2 తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి నీళ్లు పోయాలి. క్యారెట్‌లు మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి.  Step 3 చివరగా కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మీగడ వేసి బాగా కలిపి వేడి వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add