karvepaku gongura pachadi By , 2018-01-04 karvepaku gongura pachadi Here is the process for karvepaku gongura pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కరివేపాకు-రెండు గుప్పెళ్లు,,గోంగూర-నాలుగు గుప్పెళ్లు,,టమాటాలు-రెండు,,పచ్చిమిర్చి-నాలుగు,,ఖర్జూర మిశ్రమం-రెండు చెంచాలు (ఖర్జూరాలను నానబెట్టి ముద్దగా చేయాలి),,నిమ్మకాయ-ఒకటి,,మినప్పప్పు-రెండు చెంచాలు, సెనగపప్పు-చెంచా,,నువ్వులు-మూడు చెంచాలు., Instructions: Step 1 కరివేపాకు, గోంగూరను సన్నగా తరిగి అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి సన్నని మంటపై ఉంచి వేయించాలి. * పప్పుల్ని విడివిడిగా దోరగా వేయించి చల్లారాక పొడి చేయాలి. Step 2 మెత్తగా అయ్యాక వేగిన గోంగూర, ఖర్జూర మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టాలి. Step 3 చివరిగా నిమ్మకాయ రసం చేర్చాలి.     
Yummy Food Recipes
Add
Recipe of the Day