cabbage paratha recipe making tips breakfast special heatlhy food item By , 2014-12-20 cabbage paratha recipe making tips breakfast special heatlhy food item cabbage paratha recipe making tips breakfast special heatlhy food item : the simple cooking tips to make cabbage paratha recipe which improves the immunity levels and refresh the mind whole day. Prep Time: 30min Cook time: 20min Ingredients: 2 కప్పులు క్యాబేజీ తరుగు, 3 కప్పులు గోధుమపిండి, 1/2 కప్ ఉల్లి తరుగు, 1/2 కప్ కరివేపాకు తరుగు, 1/2 కప్ పెరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు (గింజలు తీసేయాలి), 1 టీ స్పూన్ అల్లం తరుగు, వంటకానికి సరిపడేంత నెయ్యి, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 క్యాబేజీని సన్నగా తరిగి.. ఒక పాత్రలో వేసి శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఒకటికి రెండుసార్లు కడిగితే మంచిది. Step 2 కడిగిన తర్వాత ఆ క్యాబేజీని ఒక పాత్రలో తీసుకుని.. అందులోనే పైన తెలిపిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ముద్దలా కలిపి పెట్టుకోవాలి. Step 3 అరగంట తర్వాత స్టౌవ్ మీద ఒక తవా పెట్టి వేడిచేయాలి. అది వేడవుతుండగానే ఇదివరకు చేసుకున్న క్యాబేజీ-పిండి ముద్దును చపాతీలలాగే గుండ్రంగా రుద్దుకోవాలి. Step 4 అలా చేసిన అనంతరం వాటిని వేడిగా వున్న పెనంపై వేసి... ఆ పరోటాకు రెండువైపులా నెయ్యి రాస్తూ దోరగా కాల్చుకోవాలి. Step 5 మీడియం మంట మీద కాల్చుతూ ఎక్కువసేపు పైనంపైనే ఆ పరోటాను వుంచితే.. అందులో వున్న కూరగాయ ముక్కలు పచ్చివాసన రాకుండా వుంటాయి. అలా బాగా కాల్చిన ఆ పరోటాను పెనం నుంచి దించేయాలి. అంతే! క్యాబేజీ పరోటాలు రెడీ!
Yummy Food Recipes
Add