chamagadda curry By , 2014-08-14 chamagadda curry chamagadda curry - itsa very tasty recipe, yummi chamagadda curry easy preparation... Prep Time: 10min Cook time: 30min Ingredients: 4 చామగడ్డలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 అరటీస్పూన్ పసుపు ., 1 టీస్పూన్ కారం, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా చామగడ్డలను ఉడికించి తొక్కతీసి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు టమాటాలు వేసి మగ్గించాలి. తరువాత చామగడ్డ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. Step 4 కూరంతా దగ్గర పడ్డాక దించాలి. అంతే చామగడ్డ కూర రెడీ
Yummy Food Recipes
Add