Mango Pulihora By , 2018-04-23 Mango Pulihora Here is the process for Mango Pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సన్న బియ్యం - ఒక కేజీ.,మామిడికాయ - 1.,ఆవాలు - తాలింపుకు సరిపడా,నూనె - తగినంత,ఎండుమిర్చి - 50 గ్రా.,పచ్చిమిర్చి - 50 గ్రా,శనగపప్పు - 50 గ్రా.,మినపప్పు - 50 గ్రా.,కరివేపాకు - 3 రెబ్బలు.,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా పుల్లని మామిడికాయని శుభ్రపరచి - తురుముకోవాలి.  Step 2 అన్నం వార్చి బేసిన్‌లో పోసి, పసుపూ, నూనెవేసి కలపాలి చల్లారాక మామిడి తురుమూ ఉప్పూ వేసి కలపాలి.  Step 3 చివరలో నూనె మరిగించి తాలింపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి తిరగమోత పెట్టుకుంటే.. మామిడి పులిహార రెడీ అయినట్లే.        
Yummy Food Recipes
Add