aloo-gravy By , 2018-04-14 aloo-gravy Here is the process for aloo-gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బేబీ పొటాటోలు - 10,పెరుగు - 1 cup,పసుపు - 1 tsp,కారం - 2 tsp,ధనియాలపొడి - 2 tsp,గరం మసాల - 2 tsp,బట్టర్ - 2 tsp,జీలకర్రపొడి - 1 tsp,పెరుగు- 1 cup,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో శుభ్రం చేసిన బేబీ పొటాటోలను వేయాలి. రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. Step 2 తర్వాత గ్రేవీ తయారుచేసుకోవడానికి పాన్ తీసుకొని అందులో కొద్దినూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పసుపు, గరం మసాలా, ధనియాలపొడి, బట్టర్ మరియు పెరుగు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 3 5 నిముషాలు వేగించుకొన్న తర్వాత ప్రెజర్ కుక్కర్ లోని నీరు వంపేసి, బేబీ పొటాటోల మీద తొక్కను తొలగించి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో తొక్క తీసేసిన బేబీ పొటాటోలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.  Step 5 పొటాటోలు అన్ని వైపులా వేగిన తర్వాత వాటిని తీసి ఉడుకుతున్న గ్రేవీలో మసాలాలో వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకవోాలి.  Step 6 చివరగా అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day