Fried tofu curry recipe By , 2017-05-11 Fried tofu curry recipe Here is the process for making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: టోఫూ ముక్కలు - 250 గ్రా.,కారం పొడి - 1 టీ.స్పూ.,ధనియాల పొడి - 1 టీ.స్పూ.,గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.,పంచదార - చిటికెడు,ఉప్పు - తగినంత,మైదా - 1 టీ.స్పూ.,సోయా సాస్ - 1/2 టీస్పూ.,నిమ్మరసం - 1 టీ.స్పూ.,కలర్ - చిటికెడు,కరివేపాకు - 3 రెబ్బలు,నూనె - వేయించడానికి, Instructions: Step 1 టోఫూని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  Step 2 ఆతర్వాత ఒక గినె్నలో మైదా, పంచదార, సోయా సాస్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కలర్ వేసి కలపాలి. Step 3 ఇందులో టోఫూ ముక్కలు వేసి, బాగా కలిపి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. Step 4 కరివేపాకు కూడా అదే నూనెలో వేయించుకుని ఈ టోఫూతో పాటు వేడిగా సర్వ్ చేయాలి.                      
Yummy Food Recipes
Add