kabaj vadalu recipe By , 2017-07-27 kabaj vadalu recipe Here is the process for kabaj vadalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెసరపప్పు-ఒకకప్పు,కాబేజీసన్నగాతరుగుకోవాలి-ఒకకప్పు,అల్లం-అంగుళం ముక్క,పచ్చిమిర్చి-నాలుగు,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పెసరపప్పును పావు గంట నాన బెట్టి అల్లం, పచ్చిమిర్చిలతో పాటు గట్టిగా రుబ్బుకోవాలి.  Step 2 కాబేజీ తురుము,ఉప్పు, పెసరమిశ్రమం వేసి బాగా కలపాలి.  Step 3 నిమ్మకాయంత ఉండలుగాచేసుకుని వడలుగా ఒత్తి నూనెలో దోరగావేయించుకోవాలి.    
Yummy Food Recipes
Add