korramenu-pulusu By , 2018-04-13 korramenu-pulusu Here is the process for korramenu-pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కొరమీను చేపలు: 1/2kg,ఉల్లిపాయలుం 3(సన్నగా కట్ చేసుకోవాలి),పచ్చిమిర్చి: 4,కారం: 1tbsp,పసుపు: 1/2tsp,ఉప్పు: రుచికి తగినంత,నూనె: సరిపడా,నీళ్లు: 1cup,అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp,ధనియాలపొడి: 1tsp#,గరం మసాల: 1/4tsp,కొత్తమీర: 1కట్ట, Instructions: Step 1 ముందుగా కొరమీను చేప ముక్కలను శుభ్రం చేసుకొని, వాటికి కారం, పసుపు, ధనియాలపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి అరగంట నానబెట్టుకోవాలి.  Step 2 తర్వాత నూనె వేసి వేడి చేసుకొని ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి.  Step 3 వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత చేపముక్కలు వేసి 2నిముషాలు వేగించుకొని కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి సన్నని మంట మీద అరంట పాటు ఉడికించుకోవాలి.  Step 4 చివరగా కొత్తమీర తరుగుతో గార్నిష్ చేస్తే కొరమీను చేపల పులుసు రెడీ.      
Yummy Food Recipes
Add