coconut-chutney By , 2018-04-12 coconut-chutney Here is the process for coconut-chutneymaking .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: ఫ్రెష్ గా తురుమిన కొబ్బరి : 1cup,పెరుగుం 2tbsp(బాగా గిలకొట్టాలి),ఆవాలు: 1/2tsp,పచ్చిమిర్చి: 8,ఎండుమిర్చి: 2,ఉప్పు: రుచికి సరిపడా,ఉద్దిపప్పు: 1tsp,కోకనట్ మ్యాంగో చట్నీ : వెజిటేరియన్,వంటలు నూనె: కొద్దిగా,నీళ్ళు: కొద్దిగా, Instructions: Step 1 ముందుగా మిక్స్ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు పెరుగు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బ్లెడ్ చేయాలి . మెత్తగా పేస్ట్ చేయాలి . తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించాలి. Step 3 పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో తయారుచేసుకొన్న కర్డ్ కోకనట్ చట్నీ వేసి, మీడియం మంట మీద 5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి . Step 4 ఈ చట్నీని సర్వింగ్ బౌల్లో వేసి ఇడ్లీ, వడ లేదా దోస, ప్లెయిన్ రైస్ కు కాంబినేషన్ గా వడ్డించవచ్చు .      
Yummy Food Recipes
Add