kajalu recipe By , 2017-04-08 kajalu recipe Here is the process for kajalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - 500 గ్రా,డాల్డా - 200 గ్రా,తినేసోడా - 1 టీ స్పూను,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత,బెల్లం - 300 గ్రా,యాలుకల పొడి - 1 టీ స్పూను,నెయ్యి - 50 గ్రా, Instructions: Step 1 మైదా, సోడా, డాల్డాలను సరిపడినన్ని నీళ్లలో చక్కగా కలిపి ముద్దగా చేసుకోవాలి.  Step 2 ముద్దను బల్లమీద మందంగా పరిచి సన్నగా, నిలువు ముక్కలుగా కట్ చేసి నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి.  Step 3 బెల్లాన్ని సరిపడినన్ని నీళ్లతో కలిపి సన్నని సెగపై తీగపాకం పట్టి యాలుకల పొడి, నెయ్యి, కాజా ముక్కలు వేసి విడివిడిగా అయ్యేంతవరకు కలపాలి.  Step 4 (అలానే బెల్లం నచ్చని వారు పంచదారతో కూడా చేసుకోవచ్చు.              
Yummy Food Recipes
Add