fish pakoda By , 2018-03-02 fish pakoda Here is the process for fish pakoda making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 15min Ingredients: చేప ముక్కలు - రెండు కప్పులు,కోడిగుడ్లు - మూడు,కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు,కారం - రెండు టీ స్పూన్లు,కొత్తిమీర - ఒక కట్ట,ఉప్పు, నూనె - తగినంత,నిమ్మరసం - 2 స్పూన్స్, Instructions: Step 1 ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. Step 2 ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి.  Step 3 ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి.  Step 4 ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day