masala-moong-dal By , 2018-04-09 masala-moong-dal Here is the process for masala-moong-dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఫ్రైడ్ మూగ్ దాల్ - 200 గ్రామ్స్,మొలకల సెసలు- 1/2 కప్పు,ఉల్లిపాయలు- 1/2 cup (సన్నగా కట్ చేసుకోవాలి),టమోటో- 1/2కప్పు (సన్నగా కట్ చేసుకోవాలి),క్యారెట్ - 1/2 కప్పు,చింతపులుసు - 1/2 టీస్పూన్,పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 టీస్పూన్,బెల్లం సిరఫ్ - 1/2 టీస్పూన్,కొత్తిమీర - గార్నిష్ కోసం,నిమ్మరసం - 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడ, Instructions: Step 1 పెద్ద బౌల్ తీసుకుని అందులో కొన్ని ఉల్లిపాయాలు, టమోటో, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. Step 2 అందులోనే ఫ్రైడ్ మూగ్ దాల్ వేయాలి. తర్వాత మొలకలు పెసలు వేయాలి. తర్వాత కొద్దిగా చింత పులుసు వేయాలి. Step 3 కొద్దిగా బెల్లం నీళ్ళు చిలకరించాలి. Step 4 మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.    Step 5 తర్వాత అందులోనే ఉప్పు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.    Step 6 తర్వాత అందులోనే ఉప్పు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day