Chicken Carrot Curry By , 2018-05-09 Chicken Carrot Curry Here is the process for Chicken Carrot Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ ముక్కలు - పెద్ద కప్పు,క్యారెట్లు - 6(ముక్కల్లా తరగాలి),ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి),ఉప్పు - తగినంత,నూనె - రెండు టీస్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ,పసుపు - కొద్దిగా,మిరియాల పొడి - చెంచ,కొత్తిమీర తరుగు - కొద్దిగా,గరం మసాలా - చెంచ, Instructions: Step 1 బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.  Step 2 అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, చికెన్ ముక్కలు వేసి, రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి.  Step 3 ఐదు నిమిషాలయ్యాక క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి మళ్ళీ మూత పెట్టాలి.   Step 4 ఇరవై ఐదు నిమిషాలకు అన్నీ ఉడుకుతాయి. పైన కొత్తిమీర చల్లి దించుకోవాలి.                          
Yummy Food Recipes
Add
Recipe of the Day