banana corn fingers By , 2018-01-12 banana corn fingers Here is the process for banana corn fingers making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: అరటికాయలు - 2,,క్యారెట్ తరుగు - పావు కప్పు,,మొక్కజొన్న గింజలు - ఒక కప్పు,,కొత్తిమీర తరుగు - రెండు టీస్పూనులు, జీలకర్ర - అర టీస్పూను,,ఎండుద్రాక్ష - ఒక టీ స్పూను,,జీడిపప్పు - అయిదు,,గరం మసాలా - పావు టీ స్పూను,,పచ్చిమిర్చి - రెండు,,నిమ్మరసం - అరటీస్పూను,,పనీర్ ముక్కలు - ఒక కప్పు,,కారం - చిటికెడు,,చాట్ మసాలా - చిటికెడు,,నూనె - సరిపడా,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 అరటికాయల్ని, మొక్కజొన్న గింజల్ని ఉడికించాలి. బాగా ఉడికాక వాటిని ముద్ద చేయాలి.  Step 2 పెద్ద వెడల్పాటి పాత్రలో అరటి గుజ్జుని వేసి క్యారెట్ తరుగు, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం, తరిగిన పనీర్ ముక్కలు, కారం, చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 3 ఇప్పుడు ఆ ముద్దని మొదట గుండ్రంగా చుట్టి... నగ్గెట్స్ లాగా చేసుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెని వేసి వేడి చేయాలి.  Step 4  అందులో నగ్గెట్స్‌ని గోల్డ్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి. అరటి-మొక్కజొన్న టేస్టీ ఫింగర్స్ సిద్ధం.          
Yummy Food Recipes
Add