gulpavate By , 2018-04-04 gulpavate Here is the process for gulpavate making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: నెయ్యి - 9చెంచాలు + పైన రాయడానికి,గోధుమపిండి -1 గిన్నె,బెల్లం - ¾ వ గిన్నె,నీరు - 1 1/4వ కప్పులు,తురిమిన కొబ్బరు - ½ కప్పు,ఏలకుల పొడి - 2 ½ చెంచా, Instructions: Step 1 వేడిచేసిన పెనంలో 3 చెంచాల నెయ్యి వేయండి గోధుమపిండి వేయండి. 5-7 నిమిషాలపాటు మంట మధ్యగా ఉంచి, గోధుమరంగులో మారేవరకు వేయించండి ఒక పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టుకోండి.  Step 2 వేడి బాండీలో బెల్లం వేయండి.  వెంటనే, మాడకుండా నీరు పోయండి. బెల్లాన్ని కరగనిచ్చి, మంట మధ్యలో ఉంచి, 5 నిమిషాలపాటు ఉడకనివ్వండి. 3 చెంచాల నెయ్యి వేయండి. అప్పుడు, వేయించిన పిండిని వేసి స్టవ్ ఆపేయండి.  Step 3 మిశ్రమాన్ని పిండి ముద్దలా వచ్చేలాగా బాగా కలపండి.  తురిమిన కొబ్బరిని జతచేయండి. 3చెంచాల నెయ్యిని మరలా కలపండి. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి. మీ అరచేతిని నేతితో జిడ్డు చేసుకోండి.  Step 4 మీ చేత్తో పిండిముద్దను బాగా వత్తుతూ కలపండి. అందులోంచి కొంచెం కొంచెం తీస్తూ, చిన్న చిన్న ఉండలలాగా కట్టుకోండి. పళ్ళెంలోకి మార్చి, వడ్డించండి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day