Mysore Bajji Recipe By , 2017-03-17 Mysore Bajji Recipe Here is the process for Mysore Bajji Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా పిండి ముప్పావు కేజీ,నూనె అరకిలో ,,పెరుగు 3 కప్పులు ,,అల్లంముక్క,,పచ్చిమిర్చి 10 ,,సోడా కొద్దిగా ,,జీలకర్ర- 1,ఉప్పు తగినంత ,, Instructions: Step 1 ఒక గిన్ని లో మైదా పిండి ముప్పావు కేజీ ,3 కప్పులు పెరుగు వేసి కలుపుకోవాలి . (మైదా మరియు పెరుగు రెండు కలిపి రాత్రి నానబెట్టుకొంటే చాలా రుచి గా వుంటాయి ) . తరువాత పచ్చిమిరపకాయలు , సన్నగా తరిగిన అల్లం , జీలకర్ర, ఉప్పు ,వంట సోడా వేసుకొని కలుపుకోవాలి . Step 2 ఇప్పుడు పొయ్యిమీద బాండి పెట్టి నూనె వేసి బాగా కాగనిచ్చి పిండిని చిన్న సైజు ఉండలు చేసి నూనెలో వేస్తె చక్కగా వేగి గుల్ల అయి నూనెలో తేలుతాయి. Step 3 వీటిని పల్లి పచ్చడి తో తింటే చాలా రుచి గా ఉంటాయి  
Yummy Food Recipes
Add
Recipe of the Day