Chicken lollipop recipe By , 2017-09-11 Chicken lollipop recipe Here is the process for Chicken lollipop making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: చికెన్ రెక్క పైభాగం ముక్కలు - ఆరు,,కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు,,మైదా, సోయాసాస్, అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టేబుల్ స్పూన్,,చిల్లీసాస్- రెండు టీస్పూన్లు,,మీకు నచ్చిన రంగు - కొద్దిగా,,కోడిగుడ్డు- ఒకటి,,అజినోమోటో- చిటికెడు,,కారం, ఉప్పు - తగినంత,,చాట్ మసాలా పొడి - కొద్దిగా,,నూనె - వేపుడుకు సరిపడా., Instructions: Step 1 చికెన్ రె క్క పైభాగాలను లాలీపాప్లాగా కోసుకోవాలి. కోడిగుడ్డుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, సోయాసాస్, కారం, ఉప్పు, అజినోమోటో, రంగు, అల్లంవెల్లుల్లి పేస్ట్లు తీసుకుని అందులో కోడిగుడ్డు సొన వేసి పేస్ట్లా చేసుకోవాలి.  Step 3 ఈ పేస్ట్ని చికెన్ ముక్కలకి పట్టించాలి. కళాయిలో వేగించడానికి సరిపడా నూనె వేడిచేయాలి.  Step 4 మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని నూనెలో వేసి వేగించాలి.    Step 5 చిల్లుల గిన్నెలో వేగించిన లాలీపాప్ ముక్కలు వేసి పైన చాట్ మసాలా పొడి చల్లి వేడివేడిగా తినేయాలి.          
Yummy Food Recipes
Add