chorchori recipe By , 2017-07-03 chorchori  recipe Here is the process for chorchori making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఆవనూనె - 4 టేబుల్ స్పూన్లు,,వెల్లుల్లి రేకలు - 4,అల్లం తరుగు - 2 టీ స్పూన్లు,,పచ్చిమిర్చి - 2,బిర్యాని ఆకులు - 3,(ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు) - 1 టేబుల్ స్పూన్,,బంగాళదుంప తరుగు -1 టేబుల్ స్పూన్,వంకాయలు - 4,కాలీఫ్లవర్ తరుగు - 1 కప్పు,గుమ్మడికాయ తరుగు - 1 కప్పు, ఉప్పు - తగినంత,పంచదార - చిటికెడు,పసుపు - 1/4 టేబుల్ స్పూన్,,ధనియాల పొడి - 1/4 టేబుల్ స్పూన్,జీలకర్ర పొడి - 1/4 టేబుల్ స్పూన్,,పచ్చిమిర్చి - 1,కొత్తిమీర తరుగు - 1/4 కప్పు, Instructions: Step 1 ముందుగా స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా ఆవనూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.  Step 2 వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని బంగాళ దుంప ముక్కల్ని వేసి కొద్దిసేపు వేయించాలి.  Step 3 ఇప్పుడు కాలీఫ్లవర్ తరుగును వేసి ఉడికించాలి.  Step 4 ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.  Step 5 తర్వాత గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కల్ని కూడా వేసి కూరగాయ ముక్కల్నీ పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి.  Step 6 తర్వాత ముక్కల్ని చిదిమి మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే చొర్చొరీ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day