thai-green-curry By , 2018-03-30 thai-green-curry Here is the process for thai-green-curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: 20 నిమిషాల పాటు 2 కప్పుల చల్లటి నీటిలో నానబెట్టబడిన రోల్డ్ ఓట్స్ - అర కప్పు,క్రీమ్డ్ కోకోనట్ - 1 ½ టేబుల్ స్పూన్,తురిమిన కొబ్బరి - 1,టీస్పూన్ నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ కేరట్స్ - 2,తరిగిన ముల్లంగి - 1,చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్న స్వీట్ పొటాటో - 1,మర్మైట్ - ¼ టీస్పూన్,కాఫిర్ లైమ్ లీవ్స్ (ఎండినవి లేదా తాజావి) - 2,మొలకెత్తిన పర్పుల్ బ్రొకోలీ - 6 పొడుగ్గా సగానికి కట్ చేసినవి,ఫ్రోజెన్ బఠాణీలు - ¾ కప్పు,నిమ్మకాయ - 1 ఆరు భాగాలుగా కట్ చేయబడినది,పేస్ట్ తయారీ కోసం సన్నగా తరగబడిన గ్రీన్ పెప్పర్ - 1,కొత్తిమీర ప్యాక్ - ½ చిన్నది,పీల్ చేసిన వెల్లుల్లి రెబ్బ - 1,అల్లం ముక్క - 2,సెంటీమీటర్ల పొడవు కలిగిన చిన్నవి 3 టేబుల్ స్పూన్స్ పీల్ చేసిన జెస్ట్ జ్యూస్ - 1,నిమ్మకాయ స్ప్రింగ్ ఆనియన్స్ - 2 తురిమినవి,గ్రీన్ చిల్లీ - 1 సర్వ్ చేయడానికి బ్రౌన్ రైస్ కొత్తిమీర ప్యాక్ (ఆప్షనల్) - కొన్ని రెమ్మలు, Instructions: Step 1 మొదటగా పేస్ట్ ను తయారుచేసుకోండి.  Step 2 పేస్ట్ తయారీకి కావలసిన పదార్థాలని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి వాటిని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోండి.  Step 3 ఇప్పుడు వీటిని చిన్న పాత్రలోకి తీసుకుని ఓ పక్కన ఉంచండి. ఇప్పుడు ఓట్స్ ని నానబెట్టిన నీటితో పాటు ఓట్స్ ని కూడా ఫుడ్ ప్రాసెసర్ లో పెట్టి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.  Step 4 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టండి.  వీటిలో క్రీమ్డ్ కొబ్బరిని కలిపి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు, పెద్ద నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ఫ్యాన్ ను తీసుకుని హై హీట్ లో ఉంచండి.  వీటిలో కొబ్బరినూనెను వేసి ఆ తరువాత కేరట్, ముల్లంగి మరియు స్వీట్ పొటాటోను జతచేయండి.   Step 5 దాదాపు 2 నుంచి మూడు నిమిషాల వరకు వీటిని కాస్తంత ఫ్రై చేయండి. కూరగాయల చివర్లలో రంగు మారేవరకు వీటిని వేచాలి.   Step 6 ఇప్పుడు కర్రీ పేస్ట్ ను జోడించి కర్రీలోని నీరు ఇంకిపోయే వరకు కుక్ చేయండి.  ఓట్ మిల్క్ తో పాటు కొబ్బరి మిశ్రమాన్ని, మర్మైట్, నిమ్మ ఆకులూ అలాగే 300 గ్రాముల నీటిని వీటిలో జోడించి బాగా మరగబెట్టండి.    Step 7 ఇప్పుడు ప్యాన్ ను కవర్ చేసి 15 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇప్పుడు, బ్రొకోలీని అలాగే 50 మిల్లీ లీటర్ల నీటిని ఇందులో కలపండి.   Step 8 మరొక అయిదు నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ తరువాత, ఫ్రోజెన్ బఠాణీలను జోడించి ఒక నిమిషం పాటు కుక్ చేయండి ఇప్పుడు, ప్యాన్ ను స్టవ్ పై నుంచితొలగించి, రెండు నిమ్మ చెక్కల నుంచి ఇందులోకి రసాన్ని పిండండి బ్రౌన్ రైస్ తో వెంటనే వడ్డించండి.    Step 9 మీకు నచ్చితే మిగిలిన నిమ్మ చెక్కల రసాన్ని కూడా ఇందులో పిండండి. ఆలాగే, కొత్తమీరను చల్లుకోండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day