prawn pulav By , 2018-03-29 prawn pulav Here is the process for prawn pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాస్మతి బియ్యం : 1/2 కేజీ,ఉల్లిపాయలు - 2 తరిగినవి,అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత,పచ్చి మిర్చి- తగినంత,లవంగాలు - 10,దాల్చినచెక్క - 1,టొమాటోలు - 4 తరిగినవి,రొయ్యలు - 1 కప్పు,కొబ్బరిపాలు - 1/2 కప్పు,పుదీనా ఆకులు - తగినంత,కరివేపాకు - 2 రెబ్బలు,కొత్తిమీర కట్ట - 1,పసుపు - చిటికెడు,ఉప్పు - రుచికి సరిపడా,నెయ్యి - 1/2 కప్పు, Instructions: Step 1 ముందుగా గ్యాస్ మీద మీద కుక్కర్ పెట్టి, నెయ్యి వేసి, కాగిన తరువాత మసాలా దినుసులు వేసి వేగనిచ్చి అందులోఉల్లిపాయముక్కలు, పచ్చి మిర్చి, టమోటాలు,  కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేగనిచ్చి రొయ్యలు వేసి బాగా వేగాకా అందులో కొబ్బరి పాలు పొయ్యాలి. Step 2 తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. Step 3 కొద్దిసేపు తరువాత బియ్యం వేసి కలిపాకా పొదీనా, కొత్తిమీర జల్లి, తగినంత నీరుపోసి మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచి దించేయాలి. Step 4 అంతే ఎంతో రుచిగా నోరూరించే రొయ్యల పలావ్ రెడీ.           
Yummy Food Recipes
Add
Recipe of the Day