potato mixture recipe By , 2017-08-30 potato mixture recipe Here is the process for potato mixture making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బంగాళదుంప తురుము - రెండు కప్పులు,కార్న్‌ఫ్లేక్స్ - కప్పు,పల్లీలు - పావు కప్పు,కరివేపాకు - రెండు రెమ్మలు,బఠాణీలు - పావుకప్పు,ఎండుమిర్చి - 4, పసుపు - చిటికెడు,కారంపొడి - రెండు టీ స్పూన్లు,ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు,మిరియాలపొడి - చిటికెడు,పంచదార - రెండు టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 బంగాళదుంపలను చెక్కు తీసి కొద్దిగా లావుగా తురిమి పెట్టుకోవాలి. ఈ తురుమును నీళ్లలో వేసి కడిగి ఆరనివ్వాలి.  Step 2 తరవాత వేడినూనెలో కరకరలాడేలా వేయించాలి. కార్స్‌ఫ్లేక్స్, పల్లీలు, బఠాణీలు కూడా వేయించి పెట్టుకోవాలి.  Step 3 చివరగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఒక గిన్నెలో ఇవన్నీ వేసి కారంపొడి, ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day