badsha By , 2018-03-28 badsha Here is the process for badsha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా : అరకేజీ,డాల్డా : 200 గ్రాములు,తినే సోడా : అర టీ స్పూన్‌,రిఫైండ్‌ఆయిల్‌ : తయారీకి సరిపడినంత,చక్కెర : ఒక కేజీ,యాలుకల పొడి : ఒక టీ స్పూన్‌,నెయ్యి : పది గ్రాములు,నీరు : అర లీటరు,తయారు చేసే విధానం..., Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలకు తగినన్ని నీళ్లు కలిపి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.  Step 2 ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి.  Step 3 ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి చిన్నపాటి గుంట ఉండేలా నొక్కి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి.  Step 4 ఒక బాండీలోని నూనెను దోరగా వేయించి పెట్టుకోవాలి.    Step 5 పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాద్‌షాలు వేయాలి.    Step 6 పాకంలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.          
Yummy Food Recipes
Add