imli thokku By , 2018-03-28 imli thokku Here is the process for imli thokku making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 25min Ingredients: చింతకాయలు : ఒక కిలో,పండుమిర్చి : ఒక కిలో,ఉల్లిపాయలు : పావు కేజీ,మెంతులు : 100 గ్రాములు,జీలకర్ర : 50 గ్రాములు,ఉప్పు (ఉప్పుకల్లు) : 375 గ్రాములు,పసుపు : 10 గ్రాములు, Instructions: Step 1 ముందుగా బాగా కండ ఉన్న చింతకాయలు తీసుకుని తొక్కలు తీసి కొద్దికొద్దిగా అందులో ఉప్పు, పసుపు వేయాలి. Step 2 తర్వాత రోటిలో బాగా దంచి, అందులోని గింజలు తీసి వేయాలి. Step 3 ఆ గింజల్లో కొద్దిగా నీళ్ళు పోసి, మరోసారి దంచి గింజలు పూర్తిగా తీసివేయాలి.  Step 4 పండుమిర్చిలో కొంచెం ఉప్పు, ఉల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీలో వేయాలి.    Step 5 అవి కచ్చాపచ్చాగా అయ్యాక చింతకాయ గుజ్జు కూడా వేసి కలిపి అందులో వేయించి పొడి చేసిన జీలకర్ర, మెంతుల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.    Step 6 మిక్సీలో కంటే రోటిలో రుబ్బుకుంటే తొక్కు మరింత రుచిగా ఉంటుంది.    Step 7 ఇందులో పోపు అవసరమనుకుంటే నువ్వుల నూనెలో తాళింపు గింజలు, వక్కలుముక్కలుగా దంచిన ఎల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పెట్టుకోవచ్చు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day