Mushroom Biryani By , 2018-02-16 Mushroom Biryani Here is the process for Mushroom Biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: పుట్టకొక్కులు : అరకిలొ,బాస్మతి బియ్యం : 2 కప్పులు,ఉల్లిపాయ : 1 పెద్దది (తరుగుకోవాలి),టమాటోలు : 2 చిన్న ముక్కలుగా కోయాలి,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు,కొతిమీర : పావు కప్పు తరిగినది,పొదీన : పావు కప్పు తరిగినది,పచ్చి మిర్చి : 3 కాయలు నిలువుగా సన్నగా చీల్చినవి,నెయ్యి : 3 స్పూన్లు,నూనె : 3 స్పూన్లు,కొబ్బరి పాలు : అర కప్పు నీళ్ళు : 3 కప్పులు,పెరుగు 2 టీ స్పూన్లు,ఉప్పు : తగినంత,కారం : 2 టీ స్పూన్లు,జిలకర్ర పొడి : 1 టీస్పూన్,పసుపు : పావు స్పూన్,గరమ్ మసాలా : కొద్దిగా (బిర్యాని ఆకు-1, దాల్చినచెక్క-2, లవంగాలు-5, ఎలకులు-3), Instructions: Step 1 పుట్టకొక్కులను శుభ్రం చేసుకొని మురికి నంతా తొలగించాలి. కడగకుండా కిచెన్ టవల్ కు రుద్దితే మురికి పోతుంది. పెద్దగా ఉంటే ముక్కలు చేసుకోవచ్చు.  Step 2 బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానపెట్టుకోవాలి. అడుగు మందం గల పాన్లో నూనె నెయ్య వేసి వేడెక్కిన తరువాత గరం మసాలా వేసి వేయించాలి.  Step 3 తరువాత ఉల్లిముక్కలు వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి తరువాత తరిగిన పచ్చిమిర్చి, కొతిమీర, పొదీనా ఆకులను వేసి వేయించాలి. Step 4 తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటోలు వేసి పచ్చి వాసన పోయేదాకా 2, 3 నిమిషాలు వేయించాలి. తరువాత పుట్టకొక్కులను వేయాలి.    Step 5 తరువాత పసుపు, కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, కొబ్బరి పాలు, ఉప్పు వేసి కొంచెం చిక్కబడే దాకా ఉడికించాలి.    Step 6 తరువాత వడకట్టిన బియ్యం,నీరు,కొంచెం ఉప్పు వేసి అన్నం ఉడికేదాకా ఉంచి దించుకోవాలి. కొతిమేర చల్లుకోవచ్చు.          
Yummy Food Recipes
Add