bellam kakara kura recipe By , 2017-01-27  bellam kakara kura recipe Here is the process for bellam kakara kura making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: కేజీ ఉల్లిపాయలు. 2,ఆవాలు.. 1/4 టీస్పూన్,జీలకర్ర.. 1/4 టీస్పూన్,కారం.. 1/4 టీ.,ఎండుమిర్చి 2,బెల్లం. 100 గ్రా.,చింతపండు గుజ్జు. 3 టీస్పూన్,ఉప్పు. తగినంత,నూనె. సరిపడా, Instructions: Step 1 కాకరకాయలను ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలమీద ఉప్పు చల్లి నీళ్లు పోసి ఉడికించాలి. Step 2 తరువాత నీళ్లన్నింటినీ వార్చేయాలి. ఓ వెడల్పాటి బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. Step 3 ఇందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం వేసి నీరు ఆవిరయ్యేంతదాకా సన్నటి మంటమీద మగ్గించాలి. Step 4 బెల్లం, పాకంల్లా మారి కాకరకాయ ముక్కలకు అంటుకున్న తరువాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించి దించేయాలి.
Yummy Food Recipes
Add