fish-65 By , 2018-03-26 fish-65 Here is the process for fish-65 making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: చేప ముక్కలు : ఆరు,పెప్పర్ : చిటికెడు,గుడ్డు : రెండు,మైదా : రెండు టేబుల్ స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్,కారం : రెండు టీ స్పూన్లు,గరం మసాలా పౌడర్ : ఒక టీస్పూన్,ధనియాల పొడి : కొద్దిగా,ఉప్పు,నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 2 తర్వాత గుడ్డును కూడా పగలగొట్టి, పచ్చసొనతో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి. Step 3 తర్వాత అందులో చేప ముక్కలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 4 ఇలా మసాలా పట్టించిన చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే మరింత టేస్ట్ ఉంటుంది.   Step 5 అరగంట తర్వాత ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పెట్టుకోవాలి.    Step 6 డీప్ ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేసి, వేడయ్యీక, చేప ముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద ఇరువైపులా దోరగా వేపుకోవాలి.   Step 7 అంతే ఫిష్ 65 రెడీ.ఈ ఫిష్ 65ని పప్పుచారుకు సైడిష్‌గానూ ఉపయోగించుకోవచ్చు.           
Yummy Food Recipes
Add
Recipe of the Day